అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్స్
–అన్ లైన్ వినియోగదారులకు అందివచ్చిన అవకాశం
ప్రజా దీవెన/ న్యూ ఢిల్లీ: అమెజాన్ ( amezon) మెగా ఎలక్ట్రాని క్స్ డే సేల్ ప్రారం భమైంది. ఇందులో ఎన్నో ఎలక్ట్రానిక్స్ వస్తువులపై కళ్లు చెదిరే ఆఫ ర్లు అందుబాటులో ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఇలా మీరు మెచ్చే ప్రముఖ బ్రాండ్లకు (bran ds) చెందిన ప్రొడక్టుల పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.
ప్రస్తుతం గిఫ్టింగ్ సీజన్ వస్తోంది. తమ ప్రియమైన వారి కోసం కూడా చాలా మంది ఆన్‌లైన్‌లో వివిధ ప్రొడక్టులు కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి వారంతా అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డే ఆఫర్లను ( offe rs) విని యోగించుకోవచ్చు. శామ్‌సంగ్, డెల్, హెచ్‌పీ, బోట్, సోనీ వంటి బ్రాండ్‌ల ఉత్పత్తులపై డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారు తమ ప్రియమైన వారిని సంతోషపెట్టడా నికి వారికి బహుమతి ( gift) ఇవ్వవచ్చు. ఈ సేల్‌లో అదనంగా ఎస్‌బీఐ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు కూడా ఉం ది. మీరు డిస్కౌంట్ (discounts) పొందగలిగే ఉత్పత్తుల గురించి ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.
అమాజ్‌ఫిట్ యాక్టివ్: ఇందులో ఏఐ ఫిట్‌నెస్ వ్యాయామ కోచ్, జీపీఎస్ (gps ) ట్రాకింగ్ ఉన్నాయి. ఇది 1.75 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 14 రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. దీనిని ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు.
లెనోవో ఐడియా ప్యాడ్ 3: 11వ జనరేషన్, ఇంటెల్ కోర్ ఐ3 స్పెసి ఫికేషన్లతో ఉన్న లెనోవో ఐడియా ప్యాడ్ 3 ల్యాప్‌టాప్ చాలా స్లిమ్‌గా ఉంటుంది. 45 వాట్ అవర్ బ్యాటరీ కూడా అందించబడిం ది. ఇది 720పి హెచ్‌డీ కెమెరా, 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ( full HD) యాంటీ గ్లేర్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. అమెజాన్‌లో దీనిని ఆఫర్‌లో భాగంగా ధర రూ.33,490కి సొంతం చేసుకోవచ్చు.
జేబీఎల్ ట్యూన్ 235 ఎన్‌సీ: ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 40 గంటల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. అమెజాన్‌లో రూ.4,299కి విక్రయించబడుతోంది.
బోట్ వేవ్ సిగ్మా: దీనిలో క్రెస్ట్ ప్లస్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. బోట్ వేవ్ సిగ్మా బ్యాటరీ లైఫ్ ( batory life) 5 రోజులు. బోట్ వేవ్ సిగ్మా 2.01 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్‌తో కూడిన ఈ స్మార్ట్‌వాచ్‌ను అమెజాన్‌లో రూ.1,399కి కొనుగోలు చేయవచ్చు.
సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 4: దీనిలో మన శరీరానికి సంబంధించి ఎన్నో మార్పులను పసిగట్టే శక్తి, బయోయాక్టివ్ సెన్సార్‌లు ఉన్నాయి. ఇది స్మార్ట్ హెల్త్ ఫీచర్ల ( smart health futures) తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనిని ప్రస్తుతం అమెజాన్‌లో రూ.10,999కి కొనుగోలు చేయొచ్చు.