Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BSNL: బీఎస్ఎన్‌ఎల్‌లో వ్యాలిడిటీతో అదిరిపోయే ప్లాన్.. అదేమిటో తెలుసా

BSNL: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) (Reliance Jio, Bharti Airtel, V (Vodafone Idea))ఇటీవల మొబైల్ టారిఫ్‌ రేట్లను (Mobile tariff rates) గణనీయం గా పెంచిన విషయం తెలిసిందే. దీం తో ప్రభుత్వరంగ ఆపరేటర్ అయిన బీఎస్ఎన్ఎల్ (bsnl)వైపు కస్టమర్లు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్‌లోకి (bsnl) పోర్ట్ అయ్యారంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇక మరింత మంది కస్టమర్లను ఆకట్టు కునేందుకు కంపెనీ ఆకర్షణీయమైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకొ స్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్లాన్‌లో ఒక ఆఫర్ ఆకర్షణీయంగా ఉంది.