Royal Enfield Bullet 350: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: అదిరి పోయే లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోడల్ లాంచ్ (Royal Enfield Bullet 350)చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పాత బుల్లెట్ మోడల్ సెంటిమెం ట్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ‘బుల్లెట్ 350 బెటాలియన్ బ్లాక్’ ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.75 లక్షలు. గోల్డ్ పిన్ స్ట్రైపింగ్, బెంచ్ సీట్, పెద్ద సైజు నేమ్ బ్యాడ్జిలతో వింటేజ్ బుల్లెట్‌ను (bullet) గుర్తుచేసేలా దీన్ని డిజైన్ చేసింది. 349సీసీ సింగిల్ సిలిండర్, 5 స్పీడ్ గేర్ బాక్స్, ముందు 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్, సింగిల్ ఛానల్ ఏబీఎస్ (Disc, single channel ABS) అందిస్తోంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.