APJ Abdul Kalam : అబ్దుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శనీయo

APJ Abdul Kalam : ప్రజా దీవెన, దేవరకద్ర: భారత ర త్న డాక్టర్ ఎ పి జె అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయ మని జూనియర్ రెడ్ క్రాస్ సమ న్వయ కర్త లయన్ అశ్విని చంద్రశే ఖర్ అన్నారు. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం పురస్కరించుకొని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దివంగత మాజీ రాష్ట్రపతి భారతర త్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు బుధవారం దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆవర ణలో...