Busireddy Foundation : ప్రజా దీవెన నిడమనూరు: నిడమ నూరు మండలం వేంపాడు శ్రీ హ నుమంత్ సీతారామలక్ష్మణ పరి వార సమేత శ్రీ రఘురామ స్వామి ప్రధమ వార్షికోత్సవ మహోత్సవం లో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బు సిరెడ్డి పాండురంగా రెడ్డి పాల్గొన్నా రు. శుక్రవారం జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించా రు.
ఈ కార్యక్రమంలో మాజీ స ర్పంచ్ అర్వ స్వాతిఅశోక్, చింతల శంకర్, పొలగోని శ్రీను, బుర్రి పర మేష్, వెంపటి రాము, రాగం ర వి,పోతుగంటి కొండల్,దొడ్డ శ్రీను, కూరాకుల మల్లేష్, శిరసనగండ్ల మధు, శిరసనగండ్ల రాంబాబు, వెంపటి అంజి,ఊట విజయ్, నడ్డి నాగరాజు, రాగం శంకర్, రామ్ శంకర్,బుసిరెడ్డి ఫౌండేషన్ సభ్యు లు, వేంపాడు గ్రామ ప్రజలు తదిత రులు పాల్గొన్నారు.