Vasavi Club : ప్రజా దీవేన,కోదాడ: మండలం పరిధిలోని తొగర్రాయి గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ మరకత మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం లో శనివారం శ్రీ మరకత మహాలక్ష్మి అమ్మవారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణకు వాసవి క్లబ్ కోదాడ తరుపున దాతల సహాయం తో 5,543 రూపాయలు అమ్మవారి ట్రస్ట్ సభ్యురాలు పార్వతమ్మ కు వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాస రావు అందజేశారు. దాతలకు యస్ యస్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు,సెక్రటరీ పత్తి నరేందర్,కోశాధికారి వెంపటి ప్రసాద్, ఉపాధ్యక్షులు చుండూరు నాగమల్లేశ్వరరావు, ఆర్ ఎస్ రీజియన్ (9) బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.దాతలు వెంపటి సాయి నితిష్, శ్రీలౌక్య, చల్లా లక్ష్మీ నర్సయ్య,
నరేంద్రుని సురేష్.చిత్తలూరి భాస్కర్,ఉప్పలవంచు శ్రీనివాసరావు,రేపాల వెంకట బ్రహ్మాజి,ఉప్పల శ్రీనివాస్
వంగవీటి లోకేశ్వరావు లు.