Indian economic development rate : ఆర్థికాభివృద్ధిలో భారత్ అగ్రగామి
--2024 - 2025 సంవత్సరానికి గాను 7.5% వృద్ధిరేటు --భారత ఆర్థికాభివృద్ధి రేటు 1.5% పెరిగినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడి
ఆర్థికాభివృద్ధిలో భారత్ అగ్రగామి
–2024 – 2025 సంవత్సరానికి గాను 7.5% వృద్ధిరేటు
–భారత ఆర్థికాభివృద్ధి రేటు 1.5% పెరిగినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడి
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ప్రపంచం లోనే ఆర్థికాభివృద్ధి లో భారతదే శం అగ్రభాగాన నిలిచిoది. ప్రపంచ బ్యాంకు ( world bank) 2024 – 2025 సంవ త్సరా నికి గాను 7.5% వృద్ధిరేటు మంగళ వారం వెల్లడించిన వివిధ దేశాల ఆర్థిక అభివృద్ధి రేటులో భారతదే శo 2024 – 2025 సంవ త్సరానికి గాను 7.5% వృద్ధిరేటుతో ప్ర పంచంలో అగ్రగామిగా నిలిచినట్లు తెలియజేసింది.
గత సంవత్సరము ఇదే ప్రపంచ బ్యాంకు 6% వృద్ధిరేటుతో ఈ సంవ త్సరం ఉంటుంది అని అంచనా వేసింది.కానీ ప్రపంచ బ్యాంకు అంచ నామించి భారత ఆర్థిక అభివృద్ధి రేటు 1.5% పె రిగినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi) గారు భారత కరెన్సీ రూ పాయిని ప్రపంచ కరెన్సీగా చలామ ణి చేయాల్సిందిగా భారతీయ రిజర్వ్ బ్యాంకుకు సూచించిన కాసేప టికే ప్రపంచ బ్యాం కు తన అంచనాను ప్రపంచానికి తెలియ జేసిన ట్లు రష్యా ఈ వార్తను ప్రసారం చేసింది.
భారతీయ మీడియా ఈ వార్తను ప్రసారం చేసిందో లేదో నా దృష్టికి అయితే రాలేదు, ఒకవేళ మీ దృష్టికి వస్తే తెలియజేయండి, ఈరోజు రష్యా చాలా గర్వంగా భారతదేశం ఎదుగుదలను తన దేశంలో అన్ని టీవీ న్యూస్ ఛానల్స్ లో ప్రసారం చేసింది.