Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Santosham Movie Child Artist : సంతోషం సినిమాలో ఉన్న ఈ బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా

Santosham Movie Child Artist

Santosham Movie Child Artist : హీరో నాగార్జున (narjuna) హీరోగా నటించిన సూపర్ హిట్ విజయం సాధించిన సినిమాలలో ‘సంతోషం’ (santhosam)సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమాలో నాగార్జున, శ్రీయ, ప్రభుదేవా, గ్రేసిసి కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ అందజేశాడు. ఈ సినిమా మొత్తం కూడా కుటుంబ కథ నేపథ్యంగా చిత్రీకరణ చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా మొత్తం కూడా నాగార్జున ఫ్యామిలీ మెంబర్ గా కనిపిస్తాడు. ఈ సినిమాలో తండ్రికి తగ్గ కొడుకు లాగా నాగార్జున కొడుకుగా నటించిన ఈ బుడ్డోడు గుర్తున్నాడా..? ప్రస్తుతం ఈ చిన్న పిల్లవాడు యంగ్ ఏజ్ లో క్లాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

ఇకపోతే ఎప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో (bollywood) అడుగుపెట్టాడు. ఆ అబ్బాయి పేరు అక్షయ్ బుచ్చు (Akshay Batchu ).. చైల్డ్ ఆర్టిస్టుగా (child artist)మన తెలుగు ఇండస్ట్రీలో కేవలం సంతోషం, వర్షం రెండు సినిమాలలో మాత్రమే నటించాడు. ఈ చిన్న పిల్లవాడు కేవలం సినిమాలోనే కాకుండా అడ్వర్టైజ్మెంట్లలో (advertisments) కూడా నటించాడు. ఎంఎస్ ధోనీతో కలిసి డాబర్ చవ్యన్ ఫ్రాష్, క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్, స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్స్, నెస్లే చాకో స్టిక్, కలర్ స్కెచ్ పెన్నులు వంటి యాడ్స్‌ లో అతను కనిపించాడు

2005లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘ఎంజాయ్’ అనే సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి (bollywood) అడుగుపెట్టి, అలాగే బుల్లితెర పై పాలు సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరుగాంచాడు. ఇక పెద్దయిన తర్వాత బ్లర్, సత్యమేవ జయతే, ముద్ర, లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇక అక్షయ బుచ్చు కేవలం యాక్టర్ గా మాత్రమే కాకుండా సింగర్ గా (singer) కూడా మంచి పేరును సొంతం చేసుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరును సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకెందుకు ఆలస్యం అజయ్ బుచ్చు (Akshay Batchu ).ప్రస్తుతం ఎలా ఉన్నాడో ఫోటోలు చూసేయండి..

 

View this post on Instagram

 

A post shared by Akshay Batchu (@batchuakshay)