ACB lightning strike on Panchayat Secretary : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ మెరుపుదాడి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ పంచా యతీ కార్యదర్శి
ACB lightning strike on Panchayat Secretary : ప్ర జా దీవెన, ఖమ్మం: ఒక చిన్న రేకుల గది నిర్మాణ అనుమతి కోసం ఓ సామాన్యుడిని పీడించిన ప్రభు త్వ అధికారి చివర కు ఏసీబీ (AC B) వలలో చిక్కాడు. లంచం తీసుకుంటూ ఖ మ్మం జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం స్థానికంగా తీవ్ర కల కలం రేపింది.ఖమ్మం జిల్లా ముది గొండ మండలం భానాపురం గ్రా మానికి చెందిన ఒక వ్యక్తి, తనకు న్న 5...