
ACB Raids Hyderabad Water works GM :ప్రజా దీవె న దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ నగరంలో నిశ్శబ్దంగా సాగు తున్న తెల్లవారుజాము చీకట్లను చీల్చుకుంటూ ఏసీ బీ (అవినీతి నిరోధక శాఖ) వాహనాలు సైలెంట్‌గా దూసుకొ చ్చాయి. టార్గెట్ ఒక్కటే.. హైదరాబాద్ మెట్రోపాలి టన్ వా టర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) జనరల్ మేనే జర్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల తిమింగిలాల ను వేటాడేందుకు రం గంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఒకే సారి ఎనిమిది ప్రాంతాల్లో మెరుపు దాడులతో విరుచుకు ప డ్డారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఈ సోదాలు సంచలనం సృ ష్టిస్తున్నాయి.
కట్టలపాములు కిలోల కొద్దీ బంగారం
సోదాల్లో బయటపడుతున్న దృ శ్యాలు చూసి స్వయంగా ఏసీబీ అ ధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్ప టివరకు అందిన విశ్వ సనీయ సమాచారం ప్రకారం ఏకం గా రూ.1.05 కోట్ల కరెక్ట్ నోట్ల కట్ట లు,కళ్లు చెదిరే స్థాయిలో భారీ మొ త్తంలో బంగారం, వెండి నగలతో పాటు కీలక పత్రాలు బినామీల పే రిట ఉన్న కోట్లాది రూపాయల ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పైకి సాదాసీదా ప్రభుత్వ అధికారి, లోపల మాత్రం వంద కో ట్ల సామ్రా జ్యానికి అధిపతి ప్రాథమిక అంచ. నాల ప్రకారం జీఎం కుమార్ ఆస్తుల విలువ రూ. 100 కోట్లకు పైమా టే అని తెలుస్తోంది. ఆయన సం పాదించిన లగ్జరీ లైఫ్ లిస్ట్ ఇదే కావడం విశేషం.హైదరాబాద్ నగ రంలోని ఒక మైండ్ బ్లోయింగ్ గే టెడ్ కమ్యూనిటీలో ఏకంగా 3 విలాసవంత మై న ఫ్లాట్లు, సిటీ శివార్ల లో రేట్లు పలికే 6 ఓపెన్ ప్లాట్లు, అ దే సమయంలో సొంతూరు నిజా మాబాద్ జిల్లాలో దాదాపు 3 ఎక రాల విలువైన భూమి ఇలా వంద లాది కోట్ల విలువైన ఆస్తులు ఏసీ బీ అధికారుల మూకుమ్మడి దాడిలో వెలుగు చూశాయి.
కొనసాగుతోన్న ఏసీబీ సోదాలు
నెక్స్ట్ టార్గెట్ లాకర్లే అంటున్న ఏ సీబీ బృందాలు సికింద్రా బాద్ మ ల్లాపూర్‌లోని కుమార్ ప్రధాన ని వాసమే కేంద్రంగా చేసుకొని ఈ ఆ పరేషన్ నడుస్తోంది. అయితే ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అస లు సినిమా ముందుందని ఏసీబీ వర్గాలు హింట్ ఇస్తున్నాయి. కు మార్ పేరిట ఉన్న బ్యాంకు లా క ర్ల ను త్వరలోనే ఓపెన్ చేయనున్నారు. అందులో ఇం కెంత నల్లధనం దాగుందో అన్న చర్చలు పతాక స్థాయిలో కొనసాగుతున్నాయి.
అనుమానిత బినామీలు కుమార్ అత్యంత ఆప్తుల ఇళ్లపైకి కూడా ఈ దాడులు విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోం ది.సోదాలు ఇం కా క్లైమాక్స్‌కు చేరలేదని, లెక్కింపు పూర్త య్యాక స్వాధీనం చేసుకున్న ఆస్తుల పూర్తి అధికారిక వి లువను ప్రకటిస్తామని ఏసీబీ ఉన్నతాధికా రులు తెలిపారు. నీటి బోర్డులో ఉం టూ అవినీతి తిమింగిలంలా మారి న ఈ అధికారి జాతకం ఇప్పుడు ఏసీబీ చేతుల్లో చిక్కుకోవడం కొసమెరుపు.






