ACB Raids Hyderabad Water works GM : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ వాటర్ బోర్డు జీఎం ఇంట ‘ఏసీబీ’ సునామీ, రూ.100 కోట్ల సామ్రాజ్యం గుట్టురట్టు
ACB Raids Hyderabad Water works GM :ప్రజా దీవె న దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ నగరంలో నిశ్శబ్దంగా సాగు తున్న తెల్లవారుజాము చీకట్లను చీల్చుకుంటూ ఏసీ బీ (అవినీతి నిరోధక శాఖ) వాహనాలు సైలెంట్‌గా దూసుకొ చ్చాయి. టార్గెట్ ఒక్కటే.. హైదరాబాద్ మెట్రోపాలి టన్ వా టర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) జనరల్ మేనే జర్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల తిమింగిలాల ను వేటాడేందుకు రం గంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఒకే సారి ఎనిమిది ప్రాంతాల్లో...