
ఈ లంచం మొత్తాన్ని కొలనుపా క గ్రామ పాలన అధికారి షేక్ అ హ్మద్ (AO-2) ద్వారా ఇప్పించా లని షరతు పెట్టారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన న ల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేశారు. జీపీఓ షేక్ అహ్మద్ రూ. 14,000 లంచం సొ మ్ము తీసుకుంటుండగా అధికా రు లు మెరుపుదాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లం చం సొమ్మును రికవరీ చేసి, ఇద్ద రు అధికారులను అదుపు లోకి తీసుకున్నారు.
న్యాయపరమైన విచారణ ని మి త్తం వారిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నారు. అవినీతిపై ఏసీబీ నిఘా మీరూ ఫిర్యాదు చేయండి ఏ ప్రభుత్వ అధికారైనా పని కో సం లంచం డిమాండ్ చేస్తే వెను కాడకుండా సమాచారం అం దించాలని ఏసీబీ అధి కారులు స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉం చబడతాయన్నారు. టోల్ ఫ్రీ నం బర్ 106 4,వాట్సాప్ 944044 6106, సోషల్ మీడియా X (@Telan gana_ACB), Fac ebook (Telangana ACB) లతో పా టు అన్ని ప్రభుత్వ కా ర్యాలయాలు, బహిరంగ ప్రదేశా ల్లో అందుబాటులో ఉన్న ఏసీబీ QR కోడ్ స్కాన్ చేసి కూడా నేరు గా ఫిర్యాదు చేయవచ్చు.





