ACB surprise mossive rudes on enc : బిగ్ బ్రేకింగ్, ఆర్అండ్ బీ ఈఎన్సిపై మెగాఏసీబీ రైడ్, బాలుఇంట్లో నోట్లకుప్పలు, బంగారుబిస్కెట్లు

  ACB surprise mossive rudes on enc : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రోడ్లు & భవనాల (R&B) శా ఖకు చెందిన ‘ఇంజినీర్-ఇన్-చీఫ్’ మోహన్‌నాయక్ డిజిటల్, ఫిజి కల్ సామ్రాజ్యం కుప్పకూలింది. అవి నీ తి నిరోధక శాఖ (A CB) రంగంలోకి దించిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ ట్రాకర్లు, క్వాంటమ్ స్కానర్ల దాడిలో ఆయన రహస్య నివాసాల్లో కళ్ళు బైర్లు గమ్మే ఆస్తులు వెలుగుచూశాయి. ఈ తెల్లవారుజామున ఊహించని విధంగా ఏకకాలంలో మొదలైన ఈ సోదాలు...