ACB Trap in Hyderabad : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ ఎల్ నగ ర్‌లో ఏసీబీ ట్రాప్, రూ.లక్ష లంచం కేసులో ఇద్దరు పోలీస్ అధికారుల అరెస్ట్

ACB Trap in Hyderabad : ప్రజా దీవెన, హైదరాబాద్: హై దరాబాద్‌లోనిLB నగర్ చౌరస్తా వద్ద అ వినీతి నిరోధక శాఖ (ACB) అధికా రులు నిర్వహించిన ట్రాప్ ఆపరేషన్‌లో ఇద్ద రు పోలీస్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మ ల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీ స్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రమో ద్ గౌడ్, జాత వత్ బాబు నాయక్ ఇద్దరూ ఈ కేసులో నింది తులుగా గుర్తించారు. సైబర్...