Acb trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ ఎరకు చిక్కిన అవినీతి తిమింగలం, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల అరెస్ట్

  Acb trap:: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నా యి. అందులో భాగంగా గురువారం ఏసీబీ అధికారు లు జరి పిన ఆకస్మిక దాడుల్లో పాఠశా ల విద్యాశాఖకు చెం దిన ఇద్దరు అధికారులను వలపన్ని పట్టుకుని అరెస్టు చేశా రు. అందులో ఒకరు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కా ర్యా లయంలోని సూపరింటెండెంట్ కాగా రంగారెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అధికారి మరొకరు కావడం గమనార్హం....