accused arrested in NTRstatue vandalismcase: బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం వెనుక పెనుకుట్రభగ్నం, ఇద్దరు హైటెక్ నిందితుల అరెస్ట్

accused arrested in NTRstatue vandalismcase :  ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రంలో సామాజిక ఉద్రిక్తతలు సృష్టించి, ప్ర జల మధ్య విద్వేష అగ్గిరాజేయడ మే లక్ష్యం వందలాది గంటల సీసీ టీవీ ఫుటేజ్, టెక్నాలజీ సాయంతో నల్లగొండ పోలీసులు ముఠా గుట్టు రట్టు చేశారు. జూన్ 6వ తేదీ తెల్ల వారుజామున 3:45 గంటల సమ యo నల్లగొండ పట్టణం హైదరాబా ద్ రోడ్డులోని ఎన్‌జీ కాలేజీ వద్ద అంతా ప్రశాం తంగా ఉన్న సమ యంలో ఒక వికృత చేష్ట రాష్ట్ర...