additional sp bhujangarao ACB rides : బిగ్ బ్రేకింగ్, ముగిసిన మాజీ ఏఎస్పీ భుజంగరావుపై ఏసీబీదాడులు వెలుగులోకి ‘వందకోట్ల’ సామ్రాజ్యం
additional sp bhujangarao ACB rides : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 48 గంటలుగా సం చలనం సృష్టిస్తున్న మాజీ అద నపు ఎస్పీ (Addl SP) భు జంగరా వు నివాసాలపై ఏసీబీ (ACB) జరి పిన మెగా రైడ్స్ ఎట్టకేలకు ముగి శాయి.అధికారిక లెక్కల ప్రకారం ఓ మోస్త రుగా కనిపించినా ఓపెన్ మార్కెట్ రేటు ప్రకారం చూస్తే మైం డ్ బ్లాంక్ అయ్యేలా రూ.100 కోట్ల కు పైగా అక్రమాస్తులను భుజంగ రావు కూడబెట్టినట్లు...