Adilabad ACB Trap Case : బిగ్ బ్రేకింగ్, ఏసీబీకి చిక్కిన హౌసింగ్ బోర్డు ఔట్ సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్
Adilabad ACB Trap Case: ప్రజా దీవెన, అదిలాబాద్: ఆదిలా బాద్ జిల్లా నార్నూర్ హౌసింగ్ బోర్డు శాఖ ఔట్ సో ర్సింగ్ అసిస్టెం ట్ ఇంజనీర్ అవినీతి నిరోధక శాఖ అధి కా రులకు చిక్కారు. శ్రీ దుర్గం శ్రీ కాంత్ అనే హౌసింగ్ అసిస్టెం ట్ ఇంజనీర్ (out sourcing) ఏసీబీ విసిరినవలలో చిక్కా రు. మంగళవారం సాయంత్రం నిందితుడు అధికారి శ్రీ దుర్గం శ్రీ కాంత్, హౌ సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (అవుట్ సోర్సింగ్) ఫి ర్యాదిదారునికి ఇంది రమ్మ...