Aicc Bakka Judson Pen Down Movement : బక్క జడ్సన్ అప్పీల్, ‘పెన్‌డౌన్’ మహోద్యమం, ఉద్యోగులు, నిరు ద్యోగులు ఏకతాటిపైకి రావాలి

Aicc Bakka Judson Pen Down Movement : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ సమాజం ఆశించిన ఆశ యాలు, సబ్బండ వర్గాల హక్కుల సాధన కోసం జూన్ 12 నుండి రాష్ట్ర వ్యాప్తంగా చారిత్రాత్మక “పెన్‌డౌన్” ఉద్యమాని కి శ్రీకారం చుడుతున్న ట్లు తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కా ర్యదర్శి (సంఘం తరపున) బక్క జడ్సన్ ఒక ప్రకటనలో అ ధికారి కంగా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యులు, ఔట్సో ర్సింగ్ సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు, ఆశా వ ర్కర్లు, ని...