Aicc CMRevanthReddy : ఆర్డీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా ఆదుకుంటుంది

  Aicc CMRevanthReddy : ప్రజా దీవెన, తుంగతుర్తి: రాజకీ యాలలోకి వచ్చి ప్రజాసేవ కోసం సొంత ఆస్తులను సైతం ప్రజాసేవ కో సం ధారబోసిన గొప్ప నాయకుడు దివంగత నేత మాజీ మంత్రి, సీని యర్ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిం చారు. ఆదివారం తుంగ తుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన దామోదర్ రెడ్డి దశదిన కార్య క్రమానికి హాజరై సంతాప సభలో ప్రసంగిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మా...