Aicc rahul gandhi BC reservations: రాహుల్ గాంధీకి బీసీ సంఘం అల్టిమేటం, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల పై ప్రవేట్ బిల్లుపెట్టాలి
Aicc rahul gandhi BC reservations : ప్రజాదీవెన, హై దరాబాద్: కామారె డ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్యా ఉ ద్యోగ రాజకీయ రంగాల్లో 4 2 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రా ష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదిం చేలా కాంగ్రె స్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రా నున్న బడ్జెట్ సమా వేశాల్లో పార్లమెంట్ లో ప్రైవేటు బి ల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జా జుల శ్రీనివాస్ గౌడ్...