
Intermediate Public Examinations : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో బుధవారం నుండి మార్చి 18 వరకు జిల్లాలో నిర్వహించను న్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ప రీక్షల కు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రామకృష్ణారావు, విద్యాశాఖ ప్రి న్సిపల్ సెక్రెటరీ యోగితారాణా, ఇంటర్ విద్య శాఖ కమిషన ర్ కృ ష్ణాదిత్యలతో కలిసి హైదరాబాద్ నుండి ఇంటర్మీడి యట్, పదవ తర గతి పబ్లిక్ పరీక్షల పై వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరీక్షల ఏర్పాట్లపై మాట్లాడు తూ బుధవారం నుండి మార్చి 18 వరకు ఉదయం 9 గంట ల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లాలో నిర్వ హిం చనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 45 పరీక్ష కేంద్రాలను ఏ ర్పాటు చేసి నట్లు తెలిపారు. ఇంటర్ మొదటి, రెండవ సంవ త్సరం, జనరల్, ఒకే షనల్ విద్యార్థులు కలుపుకొని 27 01 8 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపా రు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించేందు కుగాను సం బంధిత అధికారులతో ఇది వరకే సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని , ఈ సం వత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కు ప్రభుత్వం 5నిమిషాల సడలింపు ఇ చ్చిందని, 5 నిమిషా ల తర్వాత ప్ర ధాన గేట్లు మూసి వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఇంటర్ పరీక్షల సందర్భంగా అన్ని పరీక్ష కేంద్రాలలో శానిటేష న్ తో పా టు, తాగునీరు, నిరంతరాయ విద్యుత్తు సరఫరా చేయాలని సం బంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫో న్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టి ప రిస్థితుల్లో అనుమతించడం జర గదని, పరీక్ష విధులు నిర్వ హించే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగు తుం దని ,పరీక్షల సందర్భంగా ఫ్లైయింగ్ స్క్వాడ్ తో పాటు, సిట్టిం గ్ స్క్వాడ్స్ ను ఏ ర్పాటు చేయడం జరిగిందని, పరీ క్షల సందర్భంగా హెల్ప్ లైన్ ఏర్పా టు చేశామని, పరీక్షలకు సం బంధించి హెల్ప్ లైన్ నెంబర్ 98483 09004 కు ఫోన్ చేసి తెలియజే యాలని ఆయన కోరారు.
పరీక్షల సందర్భంగా ఎలాంటి ఇ బ్బందులు లేకుండా చూ డాలని, ఆయా శాఖల అధికారులు ప్రత్యే కించి ఆర్టీసీ బ స్సులు ఏర్పాటు చే యాలని, విద్యుత్ అధికారులు అంత రాయం లేకుండా విద్యుత్ స రఫరా చేయాలని, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు పరీక్ష కేంద్రాల వ ద్ద ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయా లని, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చే యాలన్నారు. పరీక్ష కేంద్రం పరిధి లో 163 బిఎన్ఎస్ఎస్ చట్టం అ మలు చేయాలని, పరీక్షలు నిర్వ హించే రోజున పరీక్ష కేంద్రం చుట్టు పక్కల జిరాక్స్ కేంద్రాలన్నీ మూసి వేయాలని ఆయన ఆదేశించారు.
ఇంటర్ పరీక్షలకు 45 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 45 మంది డి పార్ట్మెంటల్ అధికారులను నియ మించడం జరి గిందని వెల్లడించారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష లకు, అలాగే వచ్చే నెల 14 నుండి నిర్వహించనున్న పదవ తర గతి ప రీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా ని ర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి కృష్ణారావు ఇంటర్మీ డియ ట్, పదవ తరగతి పబ్లిక్ పరీ క్షలను పారదర్శకంగా ,సక్రమం గా నిర్వహించాలని ఆదేశిం చారు. రెవెన్యూ అదనపు కలె క్టర్ జె. శ్రీనివా స్, స్థానిక సంస్థ ల ఇంచార్జ్ అదన పు కలెక్టర్ ,నల్గొండ ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి ,జిల్లా ఇంటర్మీడియట్ వి ద్యాశాఖ అధికారి దశ్రునా యక్, డిఈఓ బిక్షపతి, సంబం ధి త శాఖల అధి కారులు, ఈ వీడియో కాన్ఫరె న్స్ కు హాజ రయ్యారు.




