Intermediate Public Examinations: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

  Intermediate Public Examinations : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో బుధవారం నుండి మార్చి 18 వరకు జిల్లాలో నిర్వహించను న్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ప రీక్షల కు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రామకృష్ణారావు, విద్యాశాఖ ప్రి న్సిపల్ సెక్రెటరీ యోగితారాణా, ఇంటర్ విద్య శాఖ కమిషన ర్ కృ ష్ణాదిత్యలతో కలిసి హైదరాబాద్ నుండి ఇంటర్మీడి యట్, పదవ తర...