Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 8:07 am Posted by : praja deveena

ambush rides on Hydarabad pubs : బిగ్ బ్రేకింగ్, అర్ధరాత్రి ఆపరేషన్ హనీట్రాప్ గుట్టురట్టు, కూక ట్‌పల్లి ‘కింగ్స్అండ్ క్వీన్స్’పబ్‌పై మెరుపుదాడి

ambush rides on Hydarabad pubs :  ప్రజా దీవెన, హై దరాబాద్: హైదరా బాద్ నగరంలో ని కూకట్‌ పల్లి ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్‌పై అర్ధరాత్రి పోలీసులు డిజిటల్ రైడ్ చేశా రు. హైదరాబాద్ హైటెక్ సిటీ నెట్‌వర్క్ అదో హై-ఎండ్ పబ్.. రంగురంగుల లేజర్ లైట్లు, బేస్ అదిరిపోయే మ్యూజిక్. కానీ ఆ వెలుగుల వెను క నడుస్తున్నది మాత్రం ఒక డార్క్ నెట్‌ వ ర్క్. కేవలం మందు, విందు మాత్రమే కాదు.. కస్టమర్ల జేబు లు ఖాళీ చేయడానికి అక్కడ ఒక ‘హై టెక్ హనీ ట్రాప్’ నడు స్తోంది. చివరికి సీన్ లోకి డిసిపి ఎంట్రీ ఇవ్వడంతో గుట్టుర ట్టయింది.

ఈ పబ్ యాజమాన్యం కస్టమర్లను ఆకర్షించడానికి సరికొత్త రూట్ ఎం చుకుంది. అమ్మాయిల పేరుతో ఫేక్ ఐడీలు, చా టింగ్ యాప్స్‌ని వాడి కుర్రాళ్లకు గాలం వేస్తున్నారు. అర్ధ రా త్రి వేళ అమ్మాయిలతో వలపు చాటింగ్స్ చేయడం, లొకేషన్ షేర్ చేసి పబ్‌కి ఇన్వైట్ చేయడం, పబ్‌ కి వచ్చాక అసలు క థ మొదలుపె ట్టడం. అక్కడ అమ్మాయిలతో స్పె షల్ గానా-బజానా, అసభ్యకర ప నులు (గలీజ్ పనులు) చేయిస్తూ అ ర్ధరాత్రి దాటినా నిబంధనలకు వి రుద్ధంగా హంగామా సృష్టి స్తున్నారు.

  తెల్లవారుజామున డీసీపీ రితిరాజ్ ‘సర్ప్రైజ్ ఎంట్రీ’

పబ్ నిర్వాహకులు ఫుల్ జోష్‌లో ఉన్న టైమ్‌లో ఊహించని షాక్ త గిలింది. తెల్లవారుజామున డీసీపీ రితిరాజ్ తన టీ మ్‌తో కలిసి పబ్‌పై ఆకస్మిక దాడి (రైడ్) చేశారు. పోలీసుల ఎంట్రీతో పబ్‌లోని నిర్వాహకులు, విటులు షాక్‌ తిన్నారు. రూల్స్ బ్రేక్ చేసి నడుపుతున్న ఈ పబ్‌ లోని సీక్రెట్ వ్యవహా రాలన్నింటినీ పోలీసులు స్పాట్‌లోనే పట్టుకున్నారు.

పబ్‌లో ఎంజాయ్ చేస్తున్న విటులతో పాటు, అక్కడ ఏర్పా టు చేసిన యువతులను కూడా పోలీ సులు అదుపులోకి తీసుకు న్నారు. ఈ ఇల్లీగల్ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న పబ్ మేనేజర్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు.స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే ప్రతి చా టింగ్‌ని నమ్మి పబ్‌లకు వెళ్తే ఇలాగే బుక్క వుతారని పోలీ సులు హెచ్చరిస్తున్నారు. సిటీలో ఇలాంటి ఇల్లీగల్ నైట్ లైఫ్ యాక్టివిటీస్‌పై నిఘా మరింత తీవ్రంకానుంది.