ambush rides on Hydarabad pubs : బిగ్ బ్రేకింగ్, అర్ధరాత్రి ఆపరేషన్ హనీట్రాప్ గుట్టురట్టు, కూక ట్‌పల్లి ‘కింగ్స్అండ్ క్వీన్స్’పబ్‌పై మెరుపుదాడి

ambush rides on Hydarabad pubs :  ప్రజా దీవెన, హై దరాబాద్: హైదరా బాద్ నగరంలో ని కూకట్‌ పల్లి 'కింగ్స్ అండ్ క్వీన్స్' పబ్‌పై అర్ధరాత్రి పోలీసులు డిజిటల్ రైడ్ చేశా రు. హైదరాబాద్ హైటెక్ సిటీ నెట్‌వర్క్ అదో హై-ఎండ్ పబ్.. రంగురంగుల లేజర్ లైట్లు, బేస్ అదిరిపోయే మ్యూజిక్. కానీ ఆ వెలుగుల వెను క నడుస్తున్నది మాత్రం ఒక డార్క్ నెట్‌ వ ర్క్. కేవలం మందు, విందు మాత్రమే కాదు.. కస్టమర్ల జేబు లు ఖాళీ...