Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 December 2025, 4:21 pm Posted by : praja deveena

America fire accident : బిగ్ బ్రేకింగ్, అమెరికాలో పెనువిషాదం, బర్మింగ్‌హామ్‌ అగ్నిప్రమాదంలో తెలుగువిద్యార్థుల దుర్మరణం

బిగ్ బ్రేకింగ్, అమెరికాలో పెనువిషా దం, బర్మింగ్‌హామ్‌ అగ్నిప్రమాదంలో తెలుగువిద్యార్థులు దుర్మరణం

America fire accident : ప్రజా దీవెన, అమెరికా: అమెరికా లోని అలబామా రాష్ట్రం బర్మింగ్‌హా మ్ నగరంలో జరిగిన భయాన క అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన తెలుగు కుటుం బాలను విషాదంలో ముంచింది. ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో భారీ గా మంటలు చెలరేగడంతో ఇద్దరు తెలుగు వి ద్యార్థులు మృతి చెం దారు.

‘ప్రజా దీవెన’కు అందిన ప్రాధమిక వి వరాల మేరకు బర్మింగ్‌హామ్‌ లోని అ పార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అర్థరాత్రి అ గ్ని ప్రమాదం జరిగింది. దీంతో మం టలు వేగంగా వ్యాపించడంతో నివసిస్తున్నవారు బయ టకు పరుగులు తీశారు. ఆ అపార్ట్‌మెంట్‌లో నివసి స్తున్న 10 మం ది తెలుగు విద్యార్థు లకు గాను వారిలో ఇద్దరు విద్యార్థులు దుర్మ రణంపాలుకాగా మరికొందరి పరిస్థితి తెలియాల్సి ఉంది.

ఫైర్ డిపార్ట్‌మెంట్ వేగంగా స్పందిం చినప్పటికీ మంటలు తీవ్రంగా ఉం డటంతో రక్షణ చర్యలకు ఆటంకం కలిగింది. స్థానిక అధికారు ల ద్వా రా మృతుల వివరాలు, కారణాలు ఇంకా బయటకు రాలే దు. భారత్‌ లోని కుటుంబాలకు సమాచారం అందించినట్లు తెలు స్తోంది. మరిన్ని పూర్తి వివరాలు అందాల్సి ఉంది.