America fire accident : బిగ్ బ్రేకింగ్, అమెరికాలో పెనువిషాదం, బర్మింగ్‌హామ్ అగ్నిప్రమాదంలో తెలుగువిద్యార్థుల దుర్మరణం
బిగ్ బ్రేకింగ్, అమెరికాలో పెనువిషా దం, బర్మింగ్‌హామ్ అగ్నిప్రమాదంలో తెలుగువిద్యార్థులు దుర్మరణం America fire accident : ప్రజా దీవెన, అమెరికా: అమెరికా లోని అలబామా రాష్ట్రం బర్మింగ్‌హా మ్ నగరంలో జరిగిన భయాన క అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన తెలుగు కుటుం బాలను విషాదంలో ముంచింది. ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో భారీ గా మంటలు చెలరేగడంతో ఇద్దరు తెలుగు వి ద్యార్థులు మృతి చెం దారు. 'ప్రజా దీవెన'కు అందిన ప్రాధమిక వి వరాల మేరకు బర్మింగ్‌హామ్ లోని అ...