America Maniac shooting : బిగ్ బ్రేకింగ్, అమెరికాలో పెను అ లజడి, లూసియానా కాల్పుల్లో 8 మంది చిన్నారుల దుర్మరణం

  America Maniac shooting : ప్రజా దీవెన, అమెరికా: అ మెరికాలోని లూసియానా రాష్ట్రా న్ని కుదిపేసిన హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేద నను రేకెత్తించిం ది. రద్దీగా ఉన్న ఓ ప్రాంతంలో సాయుధుడు జరిపిన కాల్పు ల్లో ఎనిమిది మంది చిన్నా రులు ప్రాణాలు కోల్పోయారు. మృ తుల వయసులు కేవలం ఒకటి నుంచి 14 ఏళ్ల మధ్య ఉండటం ఈ దుర్ఘటనను మరింత విషాదంగా మార్చింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చే రుకున్న పో...