AndhraPradesh fire accident : బిగ్ బ్రేకింగ్, ఆంధ్రప్రదేశ్ లో ఘోరఅగ్నిప్రమాదం, అగ్నికీ లకల్లో అహుతైన 20మందిపైగా బాణాసంచా కార్మికులు
బిగ్ బ్రేకింగ్, ఆంధ్రప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం, అగ్నికీ లకల్లో అహుతైన 20మంది పైగా బాణాసంచా కార్మికులు AndhraPradesh fire accident : ప్రజా దీవెన, అమరా వతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదo చోటు చే సుకుంది. ఆంద్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలోని సామర్లకో ట మండలం పరిధిలో ఉన్న వేట్ల పాలెం గ్రామంలో ఘోర దుర్ఘ టన సంభవించింది. వేట్లపాలెం ఒక్కసా రిగా అగ్నికీలల లో చిక్కుకుంది. గ్రా మ సరిహద్దులో ఉన్న ఆధునిక బా ణసం చా...