Praja Deveena
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 1:21 pm Posted by : praja deveena

Anjaneya Swamy Temple Collapse : బిగ్ బ్రేకింగ్, కుప్పకూలిన అంజనే యస్వామి ఆలయం,శిథిలాల కిం ద 30మంది చిక్కుకున్నట్లు సమా చారం

Anjaneya Swamy Temple Collapse : ప్రజా దీవెన, మహారాష్ట్ర: మహారా ష్ట్ర పర్బానీ జిల్లాలోని యాశ్వాడి లో ఉన్న చారిత్రాత్మక హనుమాన్ ఆలయ మండపం ఒక్కసా రిగా కుప్పకూలడం తీవ్రకలకలం రేపింది. ప్రమాద సమ యంలో అక్కడ ఉన్న దాదాపు 30 మంది భక్తులు శి థిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. అయితే, ఈ అత్యవసర పరిస్థితుల్లో రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు సరికొత్త సాంకేతికతతో రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చే శాయి. దట్టమైన శిథి లాల గుండా లోపల ఉన్న మానవ శరీ రాల ఉష్ణోగ్రతను, శ్వాస వేగాన్ని ఖచ్చితంగా గుర్తించడా నికి రెస్క్యూ టీమ్స్ అత్యాధునిక థర్మల్ డ్రోన్లను రంగంలోకి దిం చాయి. శిథి లాల కింద ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది క్ష ణా ల్లో మ్యాపింగ్ చేస్తున్నారు.

భారీ యంత్రాలు వెళ్లలేని సందు ల్లోకి వెళ్లేందుకు చిన్నపాటి స్మార్ట్ రోబోలను పంపించారు. ఇవి లోప ల చిక్కుకున్న వారి కి తక్షణమే ఆ క్సిజన్ అందించడంతో పాటు, లైవ్ ఆడియో లింక్ ద్వారా కంట్రోల్ రూ మ్‌తో కనెక్ట్ చేస్తున్నాయి. బరువై న కాంక్రీట్ పిల్లర్లను, శిథిలాలను క్షణా ల్లో తొలగించేందుకు రెస్క్యూ సి బ్బంది ‘ఎక్సోస్కెలిటన్’ (శక్తివంత మైన రోబోటిక్ సూట్లు) ధరించి రం గంలోకి దిగారు. గతంలో గంటలు పట్టే పని ఇప్పుడు నిమిషాల్లోనే పూర్తవుతోంది.శిథిలాల కింద ఉ న్న ప్రతి ఒక్కరినీ క్షేమంగా బయటకు తీసుకురావడమే మా లక్ష్యం. ఇప్పటికే ఎయిర్ అంబులెన్స్ బృందాలు, మొబైల్ ఐసీయూ యూ నిట్లు యాశ్వాడికి చేరుకున్నాయని అధికా రులు వెల్లడించారు.