Anjaneya Swamy Temple Collapse : బిగ్ బ్రేకింగ్, కుప్పకూలిన అంజనే యస్వామి ఆలయం,శిథిలాల కిం ద 30మంది చిక్కుకున్నట్లు సమా చారం

Anjaneya Swamy Temple Collapse : ప్రజా దీవెన, మహారాష్ట్ర: మహారా ష్ట్ర పర్బానీ జిల్లాలోని యాశ్వాడి లో ఉన్న చారిత్రాత్మక హనుమాన్ ఆలయ మండపం ఒక్కసా రిగా కుప్పకూలడం తీవ్రకలకలం రేపింది. ప్రమాద సమ యంలో అక్కడ ఉన్న దాదాపు 30 మంది భక్తులు శి థిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. అయితే, ఈ అత్యవసర పరిస్థితుల్లో రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు సరికొత్త సాంకేతికతతో రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చే శాయి. దట్టమైన శిథి లాల గుండా లోపల ఉన్న...