Tuesday, September 29, 2026
More
    HomeIndiaAnother gold medal for India in the Asian Games : బిగ్...

    Another gold medal for India in the Asian Games : బిగ్ బ్రేకింగ్, ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరోస్వర్ణం, ఇప్పటికే 47కు చేరిన పథకాల సంఖ్య

    📰 Generate e-Paper Clip

     

    Another gold medal for India in the Asian Games :  ప్రజా దీవెన, హైదరాబాద్ స్పో ర్ట్స్: ఏషియన్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. షూటింగ్ లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. అద్భుత ప్ర దర్శనతో బంగారు పతకాన్ని సాధించి భారత పతకాల ఖాతా లో మరో మెరుపు విజయాన్ని జోడిం చారు.ఈ స్వర్ణంతో ఏషి యన్ గే మ్స్‌లో భారత్ సాధించిన మొత్తం పత కాల సంఖ్య 47కి చేరింది.

    దీంతో భారత బృందంలో ఉ త్సాహం మరింత పెరిగింది. షూ టింగ్ విభాగంలో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతుండ టం తో మరిన్ని పతకాలపై ఆశలు నె లకొన్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.