AP Cabinet: ఎపి కేబినెట్ మంత్రులు వీరే?
ఏపి ప్రభుత్వం లో ఎనిమిది మంది బీసీలతో, 17 మంది కొత్త వాళ్ళకు మంత్రి వర్గంలో చోటు దక్కింది. అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ చంద్రబాబు నాయుడు మంత్రివర్గ కూర్పును పూర్తి చేశారు.
ప్రజా దీవెన: ఏపి ప్రభుత్వం లో ఎనిమిది మంది బీసీలతో, 17 మంది కొత్త వాళ్ళకు మంత్రి వర్గంలో చోటు దక్కింది. అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)మంత్రివర్గ కూర్పును పూర్తి చేశారు.
1. కొణిదెల పవన్ కళ్యాణ్(Konidela Pawan Kalyan)(కాపు)
2. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ, కొప్పుల వెలమ)
3. కొల్లు రవీంద్ర(Kollu Ravindra)(బీసీ మత్స్యకార)
4. నాదెండ్ల మనోహర్ (కమ్మ)
5. పి.నారాయణ (కాపు)
6. వంగలపూడి అనిత (ఎస్సీ మాదిగ)
7. సత్యకుమార్ యాదవ్ (బీసీ, యాదవ)
8. నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu)(కాపు)
9. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (ముస్లిం మైనారిటీ)
10. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి)
11. పయ్యావుల కేశవ్ (కమ్మ)
12. అనగాని సత్యప్రసాద్ (బీసీ, గౌడ)
13. కొలుసు పార్థసారధి (బీసీ, యాదవ)
14. డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ మాల)
15. గొట్టిపాటి రవి (కమ్మ) 16. కందుల దుర్గేష్ (కాపు)
17. గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ)
18. బీసీ జనార్థన్ రెడ్డి(BC Janarthan Reddy)(రెడ్డి)
19. టీజీ భరత్ (ఆర్య వైశ్య)
20. ఎస్.సవితమ్మ (కురబ)
21. వాసంశెట్టి సుభాష్ (బీసీ, శెట్టిబలిజ)
22. కొండపల్లి శ్రీనివాస్ (బీసీ తూర్పు కాపు)
23. మండిపల్లి రామ్ ప్రసాద్ (రెడ్డి)
24. నారా లోకేష్ (కమ్మ)
AP Cabinet ministers