Ap girls accidental deaths : బిగ్ బ్రేకింగ్, ఏపీ అల్లూరిజిల్లాలో విషాదం, సెల్ఫ్ సరదాలో ముగ్గురు బాలికల మృత్యువాత

  Ap girls accidental deaths : ప్రజా దీవెన, అమరావతి: కళాశాల చదువుల మధ్యలో చిన్న విరామం భావించే తరు ణంలో సెలవుల సం తోషం పల్లె గాలి, స్నేహం, నవ్వులు ఇ వన్నీ వెరసి ఒక అందమైన రోజు స్నేహితురాలు గ్రామానికి రావడం తో నాలుగు హృదయాలు మరింత దగ్గరయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రా ష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లా హు కుంపేట మండలం జంబు వలస గ్రామానికి చెందిన ముగ్గు రు బాలికలు మృత్యువాత పడడంతో విషాద ఛాయలు అ...