మీకు తెలుసా, యాభైవ వసంతంలోకి రాజమండ్రి బ్రిడ్జి
ప్రజా దీవెన, రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రాచుర్యం పొంది న, ప్రఖ్యాతిగాంచిన రాజ మండ్రి రోడ్డు, రైల్వే బ్రిడ్జి 50 వసం తాలను పూర్తి చేసుకుంది. ఆసి యా ఖండంలోనే అతి పొడవైన రెండవ రో డ్డు, రైల్వే బ్రిడ్జిగా చరి త్రలో నిలిచింది.
1974సంవత్సరంలో ప్రారం భోత్సవం జరుపుకున్న ఈ బ్రిడ్జి 50 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తోం ది. ప్రస్తుతం దీనిపై వాహనాల రాకపోకలను నిషేధించారు. భారత దేశంలోని ప్రాచీన వంతెనల్లో ఇది ఒకటి కావడం విశేషం.
Ap Rajamandri