water coolers: రైతులు దాహం తీర్చేందుకు వాటర్ కూలర్స్ ఏర్పాటు
కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నందు రైతులకు దాహం తీర్చేందుకు రెండు ఫ్రిజ్ లను ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి అశోక్ అన్నారు
ప్రజా దీవెన, కోదాడ: కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం (Kodad Agricultural Market Committee Office)నందు రైతులకు దాహం తీర్చేందుకు రెండు ఫ్రిజ్ లను ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి అశోక్ అన్నారు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులు ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండటం వలన దానిని దృష్టిలో పెట్టుకొని వారి దాహం తీర్చేందుకు రెండు ఫ్రిడ్జ్ లను(water fridges) ఏర్పాటు చేసి వాటి చుట్టూ ఇనుప సువ్వలతో గదిలాగా ఏర్పాటు చేసి రాకపోకలకు గాను గేటు ఏర్పాటు చేసినామని తెలిపారు మార్కెట్ కమిటీ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Arrangement of water coolers for farmers