ASHA Workers Salary Demand : ఆశాలకు రూ. 18వేల ఫిక్స్ వేత నం ఇవ్వాలి
-- పట్టణంలో భారీ ర్యాలీ మంత్రి కార్యాలయం ముట్టడి ASHA Workers Salary Demand : ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బడ్జెట్ స మావేశాల్లో కాంగ్రెస్ ఎన్ని కల మేనిఫెస్టోలో ప్రకటించిన వి ధంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ రూ. 18వేల వేతనం ఇవ్వాలని సిఐటి యు జిల్లా కార్యదర్శి ఎండి సలీం డిమాండ్ చేశారు. శుక్రవారం తెలం గాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర క మిటీ పిలుపుమేరకు మం త్రుల కార్యాలయం ముట్టడిలో భా...