ATM cash driver ascaped in Hyderabad: బిగ్ బ్రేకింగ్, పక్కాస్కెచ్‌తో చెక్కేసిన క్యాష్ వ్యాన్ డ్రైవర్, ఏటిఎం మిషన్ రూ.17లక్షలతో ఉడాయింపు
ATM cash driver ascaped in Hyderabad : ప్రజా దీ వెన, హైదరాబాద్:అది ఎ ప్పుడూ రద్దీగా ఉండే రెయిన్ బజార్ సంతోష్ నగర్ ప్రధాన రహదారి. ఏటీఏంలలో నోట్ల కట్టలను నింపేందుకు ఒక క్యాష్ మేనేజ్ మెంట్ వ్యాన్ వచ్చి ఆగింది. సి బ్బంది అంతా తమ పనిలో నిమగ్నమయ్యారు. కానీ, అ క్కడ అందరితో పాటే ఉన్న ఆ వ్యాన్ డ్రైవర్ మైండ్ లో మా త్రం ఒక సినిమా లెవెల్ క్రైమ్ ప్లాన్ రన్ అవుతోంది. సమా...