babu jagjivan ram jayanti : సామాజిక సమానత్వానికి కృషిచేసిన మహానీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్

  babu jagjivan ram jayanti : ప్రజా దీవెన, నల్లగొండ: సా మాజిక సమానత్వానికి కృషిచేసిన మహానీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రా మ్ అని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డాక్ట ర్ బాబు జగ్జీవన్ రా మ్ 119 వ జ యంతిని పురస్కరించుకొని జిల్లా సాంఘిక సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశా ల ఎదురుగా నిర్వహించి న సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత దేశంలో అణగారిన వర్గాల...