IndiaOpinionPoliticsక్రైంజాతీయంతెలంగాణహైదరాబాద్

Bandi Posco case Comprehensive investigation : బిగ్ బ్రేకింగ్, రాష్ట్రంలో రాజకీయ రగడ, బండిసంజయ్ కొడుకు భగీ రథ్ కేసుపై సమగ్ర విచారణకు సీ ఎం రేవంత్ ఆదేశం 

Bandi Posco case Comprehensive investigation  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాజకీయ వర్గాల్లో ఒక్కసా రిగా ఆసక్తికర వాతావరణం ఏర్పడింది. కేంద్ర మం త్రి బండి సంజయ్ కుమా రుడు బండి భగీరథ్ పేరు ఓ సం చలన కేసులో బయటకు రావడంతో రాష్ట్ర రాజకీయా లు తాజా వే సవి కాలంలో మరింతగా వేడెక్కాయి. మైనర్ బాలి క ఇచ్చిన ఫిర్యాదు రా ష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీ యాంశం గా మారగా సీఎం రేవంత్ రెడ్డి స్వ యంగా రంగంలోకి దిగ డం మరింత ఆసక్తిని రేకెత్తించిందని చెప్పవచ్చు. మే 8న పే ట్ బషీరాబాద్ పో లీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదులో భగీ రథ్ తనను వేధిస్తున్నాడని ఓ మైనర్ ఆరో పించింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరి నా ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకపోవడం పెద్ద వివాదానికి దారి తీ సింది. ఎందుకు ఆలస్యం అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ అంతటా మార్మోగుతోంది.

ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డీజీ పీ సీవీ ఆనంద్‌కు వెంటనే వివరణ కోరుతూ ఫి ర్యాదు వచ్చి మూడు రోజులు అవుతున్నా చర్యలు ఎం దు కు లేవు అంటూ సీఎం నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి స్పందించిన డీజీపీ ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యట న భద్రతా ఏ ర్పాట్లలో పోలీసులు పూర్తిగా బిజీ గా ఉన్నా రని వివరించారు. అయి నప్పటికీ కేసును లైట్ తీసుకోవద్ద ని స్పష్టం చేసిన సీఎం, ప్రత్యేక ద ర్యాప్తు బృందాలను ఏర్పా టు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదే శాలు జారీ చేశా రు.

ఇక ప్రతిపక్షాలు మాత్రం ఈ ఘటన ను రాజకీయ ఆయు ధంగా మార్చు కున్నాయి. “కేంద్ర మంత్రికి సంబం ధించిన కుటుంబం కావడంతో ప్రభుత్వం మౌనం పాటిస్తోంది” అం టూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా BhageerathCase హ్యాష్‌ట్యా గ్ ట్రెండ్ అవుతోం ది. అయితే ఈ కే సు నిజంగా తెలంగాణ రాజకీ యాల్లో కొ త్త తుఫాన్‌కు నాంది అవు.తుందా లేక విచారణలో మరో ట్విస్ట్ బయటపడుతుందా అన్న ఉ త్కంఠ ఇప్పుడు అంద రిలోనూ నెలకొంది.

Related Articles

Back to top button