Bandi Posco case Comprehensive investigation : బిగ్ బ్రేకింగ్, రాష్ట్రంలో రాజకీయ రగడ, బండిసంజయ్ కొడుకు భగీ రథ్ కేసుపై సమగ్ర విచారణకు సీ ఎం రేవంత్ ఆదేశం 

Bandi Posco case Comprehensive investigation  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాజకీయ వర్గాల్లో ఒక్కసా రిగా ఆసక్తికర వాతావరణం ఏర్పడింది. కేంద్ర మం త్రి బండి సంజయ్ కుమా రుడు బండి భగీరథ్ పేరు ఓ సం చలన కేసులో బయటకు రావడంతో రాష్ట్ర రాజకీయా లు తాజా వే సవి కాలంలో మరింతగా వేడెక్కాయి. మైనర్ బాలి క ఇచ్చిన ఫిర్యాదు రా ష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీ యాంశం గా మారగా సీఎం రేవంత్ రెడ్డి స్వ యంగా రంగంలోకి...