Basara CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, పార్టీలకు అతీతంగా ప్రజల కో సం పనిచేసే పాలన ఆదిలాబాద్‌లో ఆదర్శంగా నిలుస్తుంది
Basara CM Revanth Reddy : ప్రజా దీవెన, ఆదిలాబా ద్: ఎన్నికల సమయంలో రాజకీయాలు మాత్ర మే కానీ అ భివృద్ధి విషయంలో అందరూ ఒక్కటే అన్న కొత్త సంప్రదా యం ఏర్పడుతోoదని పార్టీలకు అ తీతంగా ప్రజల కోసం ప నిచేసే పాలన ఆదిలాబాద్‌లో ఆదర్శంగా నిలుస్తుందని ము ఖ్యమంత్రి ఎను ముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రె స్ ఎమ్మెల్యేలు లేకపోయినా యంగ్ ఇండియా ఇంటి గ్రే టెడ్ స్కూల్స్ వస్తాయని, ప్రజలు ఓటు వేయకపోయినా అ భివృ...