Bay of Bengal ships Tragedy : బిగ్ బ్రేకింగ్, బంగాళాఖాతంలో పెను విషాదం, కాలగర్భంలోకి రెండు నౌకలతో 500 మంది దుర్మరణం 

Bay of Bengal ships Tragedy : ప్రజా దీవెన, మయ న్మార్: మెరు గైన ఆశ్రయం, సురక్షితమైన భవిష్యత్తును వె తుక్కుంటూ సాగిన ఒక సుదీర్ఘ ప్రయాణం ఘోర వి షాదం తో ముగిసింది. బంగాళా ఖాతంలో అత్యాధునిక శోధన వ్య వస్థలకు సైతం చిక్కకుండా రెండు శరణార్థుల నౌకలు సము ద్ర గర్భంలో కలిసిపోయాయి. ఈ ప్రమాదంలో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి (U N), అంత ర్జాతీయ వలసల సంస్థ (IOM) సంయుక్తంగా ధృ వీకరించాయి.గత...