BC Association Leader Jajula : బీసీ సంఘం నేత జాజుల అల్టిమేటం, ఫీజు బకాయిలు ఇవ్వకపోతే కాక్రోచ్‌లతో కలసికదంతొక్కుతాం 

  BC Association Leader Jajula : ప్రజా దీవెన, హైదరా బాద్: "దేశంలో 'జెన్ జీ (Gen Z)' తిరుగుబాటు ముగిసిపో లేదు సమాజంలో అవినీతి, బంధుప్రీతి, వారసత్వ రాజకీ యాలు ఉన్నంత కాలం ఈ ఉద్యమం కొత్త కొత్త రూపాల్లో దా వానలంలా రగులుతూనే ఉం టుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీని వాస్ గౌడ్ ఘా టుగా ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీసీ భవ న్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఢిల్లీలో ఊ పందుకున్న...