BC Associations: బీసీ సంఘాలు అల్టిమేటం, ఫీజురీ యింబర్స్మెంట్ పథకాన్ని రద్దుచేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండoగా మారు స్తాo
--ఫీజులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్ర భుత్వం పేద విద్యార్థుల ఉసురు పోసుకుంటుంది --ఫీజులు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్ర భుత్వం గద్దె దిగడం ఖాయం --ప్రభుత్వం బడా కాంట్రాక్టర్ల పక్ష మా బడుగు విద్యార్థుల పక్షమా తే ల్చుకోవాలి --ఐదు వేల కోట్లతో గాంధీ విగ్రహం పెడతారు గానీ 500 కోట్లు కూడా ఫీజు బకాయిలు ఇవ్వరా --ఫీజురియంబర్స్ మెంట్ నిధులి వ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాo --సీఎం, డిప్యూటీ సీఎం లకు పేద విద్యార్థుల పట్ల కనికరం లేదు --కమిషన్లు రావనే విద్యార్థుల ఫీజు లు...