BC Caste Census All-Party Meeting : బీసీ కులగనణకై ఈనెల 8న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
--ఓబీసీ కాలమ్ చేర్చే వరకు కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం --ఓబీసీ కాలమ్ పై మాట్లాడని రాజకీయ పార్టీ నేతలు బీసీ ద్రో హులు --నవంబర్ లో పార్లమెంట్ సమా వేశాలను అడ్డుకుంటాo --బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ BC Caste Census All-Party Meeting : ప్రజా దీవెన, హై దరాబాద్: జాతి జన గణ మనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని ప్ర ధాన డిమాండ్ తో గ త రెండు నెలలుగా దేశవ్యాప్తం గా బీసీ లు...