BC Chairman Jajula Srinivas Goud : బీసీలకు తెలంగాణ రాష్ట్రం కన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రoనయం
BC Chairman Jajula Srinivas Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ విద్యా ర్థుల ఉన్నత చదువుకు భరోసా క ల్పించడానికి 2008లో గత కాం గ్రె స్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమం త్రి వైఎస్ రా జశేఖర్ రెడ్డితో పోరాడి, ఫీజుల రియంబర్స్మెంట్ పథకా న్ని సాధించుకున్నమని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత బిఆ ర్ఎస్ ప్రభుత్వం నుండి నేటి కాంగ్రె స్ ప్రభుత్వం వరకు సంపాదిం చు కున్న ఫీజుల రియంబర్స్మెంట్ పథ...