BC Jajula Srinivas Goud : బీసీల ఊసే లేకుండా నిరాశగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

  BC Jajula Srinivas Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముచ్చ టగా మూడోసారి జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో బీసీల డిమాండ్లను చర్చించ కుండా బీసీలకు జరిగిన అన్యా యాన్ని ప్రభుత్వం సరిదిద్దకుండా తాజా అసెంబ్లీ సమావేశా లు బీసీ లను తీవ్ర నిరాశ మిగిల్చాయని బీ సీ జే ఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.బుధవారం హైదరాబాదులోని బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో ఏ ర్పా టు చేసిన...