BC Leaders Issue Ultimatum : సీఎంకు బీసీ నేతల అల్టిమేటం, బీసీబడుగు విద్యార్థుల జీవితాల తో ఆటలోద్దని హెచ్చరిక 

BC Leaders Issue Ultimatum : ప్రజా దీవెన, హైదరా బాద్: జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలు, రా ష్ట్ర బడ్జెట్ లో 60 శాతం పన్నులు చెల్లించి ఖజానా నింపితే, ఖజానా మీద కూర్చున్న అగ్రకుల పాలకు లు, బీసీలు చదువుకోడా నికి ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ఏండ్ల తరబడి అడుక్కోవలసిన దుస్థితి ఏర్పడిందని, ఇదే వైఖరి ప్రభుత్వాలు వివరి స్తే బీసీలు ఏకమై తిరగబడే రోజు లు దగ్గరలోనే ఉన్నాయని అఖిల పక్ష బీసీ నేతలు తీవ్రంగా...