bc reservation percentage in telangana : బిగ్ బ్రేకింగ్, సర్వత్రా ఆసక్తి, ‘స్థాని కం’లో బీసీ రిజర్వేషన్ల ఖరారు,ఉత్తర్వులు జారీచేయనున్నప్రభుత్వం
bc reservation percentage in telangana: ప్రజా దీవె న, హైదరా బాద్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నిక లకు సంబంధిం చి నెలకొన్న సందిగ్ధ తకు తెరపడనుంది. ప్రభుత్వ వర్గా ల నుంచి వెలువడిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇంత కాలం మీ మాం సలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముఖ్యమైన బీసీ రిజర్వేషన్ల అ మలు అంశం తేలడంతో ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఎట్టకేలకు బీసీ లకు...